చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలా.. అయితే ఈ పానీయాలు తాగాల్సిందే?
శీతాకాలం మొదలైంది. ఉదయాన్నే ఎక్కడ చూసినా కూడా వాతావరణమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. అలాగే దీనికి తగ్గట్టుగా వర్షాలు పడుతుంటాయి. ఇలాంటి సమయంలోనే మనం శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. శరీరం వెచ్చగా ఉండాలి అంటే ముఖ్యంగా కావాల్సింది శక్తి. శీతాకాలంలో ఎక్కువగా ...

























