Featured3 years ago
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. బుకింగ్ చేసుకున్న అరగంటలో గ్యాస్ డెలివరీ..?
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై గ్యాస్ సిలిండర్ వినియోగదారులు సిలిండర్ కోసం బుకింగ్ చేసుకున్న అరగంటలోనే సిలిండర్ ను పొందే అవకాశం ఉంటుంది. తత్కాల్ ఎల్పీజీ సేవలను...