బాత్ రూమ్‌లో రచ్చ చేస్తున్న పూనమ్ కౌర్.. వుమెన్ లవ్ అంటూ?
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్. మాయాజాలం సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. కానీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక సోషల్ మీడియా ద్వారా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ...

























