బాత్ రూమ్‌లో రచ్చ చేస్తున్న పూనమ్ కౌర్.. వుమెన్ లవ్ అంటూ?

0
593

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్. మాయాజాలం సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. కానీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక సోషల్ మీడియా ద్వారా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈమె చేసే ట్వీట్ లు మాత్రం తరచు వివాదానికి దారి తీస్తుంటాయి. నిజానికి సోషల్ మీడియా ద్వారా మరింత పరిచయం పెంచుకుంది. అంతే కాకుండా తన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకుంది. అందులో బాత్రూంలో అద్దం ముందు ఫోటోకు ఫోజ్ ఇస్తూ రచ్చ చేస్తుంది. వుమెన్ లవ్ అంటూ ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఈ ఫోటోకి తెగ లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.

టాలీవుడ్ హీరోయిన్.. కాంట్రోవర్సీలలో ఉండే హీరోయిన్ పూనమ్ కౌర్.

మాయాజాలం సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది.

కానీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.

ఇక సోషల్ మీడియా ద్వారా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక ఈమె చేసే ట్వీట్ లు మాత్రం తరచు వివాదానికి దారి తీస్తుంటాయి.

నిజానికి సోషల్ మీడియా ద్వారా మరింత పరిచయం పెంచుకుంది.

అంతేకాకుండా తన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకుంది.

అందులో బాత్రూంలో అద్దం ముందు ఫోటోకు ఫోజ్ ఇస్తూ రచ్చ చేస్తుంది.

వుమెన్ లవ్ అంటూ ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది.

ఇక ఈ ఫోటోకి తెగ లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.