సమంత ఫిట్ నెస్ కి కారణం ఏమిటో తెలుసా?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం వారి సినీ ప్రస్థానాన్ని కొనసాగించాలి అంటే వారికి శరీర ఫిట్ నెస్ ఎంతో అవసరం. వారి శరీరాకృతిని సక్రమంగా ఉంచుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు. జిమ్ కి వెళ్లడం, వ్యాయామం చేయటం, డైట్ ఫాలో కావడం ...


























