పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడ సినీ పరిశ్రమలోనే కాకుండా అన్ని సినీపరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇతని మరణవార్తతో అభిమానులు,కుటుంబ సభ్యులు,బంధువులు,సన్నిహితులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికీ కొంతమంది ఆ మరణవార్త విని షాక్ లోనే ఉన్నారు. నిన్న అనగా ...