Yandamuri Veerendranath: మా మధ్య ఎలాంటి గొడవలు లేవు.. చిరు బయోగ్రఫీ నేనే అడిగా: యండమూరి
Yandamuri Veerendranath: లెజెండ్రీ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గురించి పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవితో ఆయనకి ఒకప్పుడు మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. దీనితో చాలా కాలంగా వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ...






























