Samantha: నీవల్లనే నేను మారాను థాంక్యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సమంత?
Samantha: ఏం మాయ చేసావు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత తన సినీ కెరియర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ తన నటనతో ఎంతో మందిని సందడి చేసిన సమంత తాజాగా యశోద సినిమా ...

























