గుర్రపు డెక్కతో వ్యాపారం.. స్థానికులకు ఉపాధి మార్గం..! by lakshana 6 August 2021 0 గుర్రపు డెక్క అంటే ఏమిటో పల్లెటూర్లో ఉండే వారికి దాదాపు తెలుస్తుంది. ఇది చెరువుల్లో, కుంటల్లో బాగా పెరుగుతుంది. ఈ గుర్రపు డెక్క మొక్కలు నీటిలో