Actress Rashmika: నీ స్నేహితుడికి పట్టిన గతే నీకు పడుతుంది… రష్మికకు వార్నింగ్ ఇచ్చిన కెఆర్కె!
Actress Rashmika: ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా వివిధ భాషలలో సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి రష్మిక ఒకరు. ప్రస్తుతం ఈమె నటించిన వరిసు సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే విధంగా బాలీవుడ్ ...

























