Featured3 years ago
విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే ఏపీ యువతకు శుభవార్త..?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుండి విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, నాడు నేడు మొదలైన...