“ఇదేనా మీ దేశభక్తి?” పాకిస్థాన్‌తో క్రికెట్ ఎలా ఆడతారు? భారత క్రికెటర్లపై ట్రోల్స్!
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ బృందం, జూలై 20న బర్మింగ్‌హామ్‌లో జరిగే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతున్న విషయం ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తాజా ఉగ్రదాడుల నేపథ్యంలో, పాకిస్థాన్ వంటి దేశంతో ...


























