వేగంగా వ్యాప్తి చెందుతున్న జికా… లక్షణాలు ఇవే?
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న భారతదేశంలో మరో వైరస్ ప్రజల పై విరుచుకు పడటానికి సిద్ధంగా ఉంది.తాజాగా కేరళ రాష్ట్రంలో ప్రమాదకర జికా వైరస్ కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు నిపుణుల ...

























