• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Prabhas – Kriti Sanon: ప్రభాస్ గుండెల్లో కృతి సనన్.. ఇద్దరి రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన వరుణ్ ధావన్!

28 November 2022

రెండు కుటుంబాలకు అండగా చిరంజీవి.. మళ్లీ బయటపడ్డ పెద్ద మనసు..!

20 April 2026

ఓటమి తట్టుకోలేక కన్నీళ్లు.. వైభవ్ సూర్యవంశీ ఎమోషనల్ మోమెంట్

20 April 2026
ADVERTISEMENT

“ఇంకేమింకేం కావాలే” సాంగ్ మ్యాజిక్.. రూ.19 లక్షల రాయల్టీ

20 April 2026

అట్లీ ఇంట ఆనందం రెట్టింపు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియ

20 April 2026

నేలపై కూర్చుని తినడం మంచిదా?.. జీర్ణక్రియకు ఏ భంగిమ మంచిది?

20 April 2026

చిరంజీవి విలన్‌గా.. నా నిర్ణయం తప్పే: నరసింహరాజు ఓపెన్ కామెంట్స్

20 April 2026

హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌లో భారీ మార్పు.. ఇక ఉదయం 5 నుంచే సేవలు?

20 April 2026

కాళ్లలో ఈ లక్షణాలుంటే జాగ్రత్త.. క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలా?

20 April 2026

మనీ ప్లాంట్‌కు సరైన స్థానం ఇదే.. ఇంటికి శుభఫలితాలు ఇలా!

20 April 2026

వెయిట్ లాస్‌కు నేచురల్ స్నాక్.. ఈ గింజల ప్రయోజనాలు తెలుసుకోండి!

20 April 2026

ఉదయం నిద్ర ఎందుకు అంత మధురం? ఉదయం అలసటకు చెక్!

20 April 2026

లివర్ శుభ్రం అవుతుందా?.. డిటాక్స్ డ్రింక్స్‌పై అసలు కథ ఇదే!

20 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Monday, April 20, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Prabhas – Kriti Sanon: ప్రభాస్ గుండెల్లో కృతి సనన్.. ఇద్దరి రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన వరుణ్ ధావన్!

by lakshana
28 November 2022
in Featured, Movie News
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Prabhas – Kriti Sanon: ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో ఏదైనా వార్తలు వస్తున్నాయి అంటే అది కేవలం తన పెళ్లి గురించి మాత్రమే.ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన పెళ్లి విషయం గురించి తరచు వార్తల్లో నిలుస్తుంటారు.ప్రభాస్ కి ఇప్పటికే 42 సంవత్సరాల వయసు కావడంతో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల తరచూ తన పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ప్రభాస్ అనుష్క ఇద్దరు ఎంతో మంచి స్నేహితులు దీంతో చనువుగా ఉండడమే కాకుండా పలు సినిమాలలో నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అనుష్క పూర్తిగా కొట్టి పారేశారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి కృతి సనన్ తో కలిసి నటించారు.

ఇది కూడా చదవండి :

రెండు కుటుంబాలకు అండగా చిరంజీవి.. మళ్లీ బయటపడ్డ పెద్ద మనసు..!

అయితే వీరిద్దరి గురించి పలుమార్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు రావడమే కాకుండా తాజాగా హీరో వరుణ్ ధావన్ కృతి సనన్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వరుణ్ ధావన్ కృతి జంటగా నటించిన భేడియా సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కరణ్ జోహార్ ప్రశ్నిస్తూ మీ గుండెల్లో కృతి ఎందుకు లేదు అంటూ ప్రశ్నించారు.

Prabhas – kriti Sanon: ప్రభాస్ కృతి సనన్ రిలేషన్ పై హింట్ ఇచ్చిన వరుణ్ ధావన్

ఈ ప్రశ్నకు వరుణ్ ధావన్ సమాధానం చెబుతూ ఆమె వేరొక హీరో గుండెల్లో ఉందని,ప్రస్తుతం ఆయన ముంబైలో కాకుండా దీపికా పదుకొనేతో కలిసి వేరే ప్రాంతంలో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారంటూ షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ విధంగా వరుణ్ సమాధానం చెబుతుంటే కృతి మాత్రం నవ్వుతూ వద్దు అంటూ సైగలు చేస్తున్నారు.దీన్నిబట్టి చూస్తుంటే ప్రభాస్ దీపికా పదుకొనేతో కలిసి ప్రస్తుతం హైదరాబాద్లో ప్రాజెక్టుకే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇలా ఈయన ప్రభాస్ కృతి సనన్ రిలేషన్ గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
lakshana

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

రెండు కుటుంబాలకు అండగా చిరంజీవి.. మళ్లీ బయటపడ్డ పెద్ద మనసు..!

20 April 2026

“ఇంకేమింకేం కావాలే” సాంగ్ మ్యాజిక్.. రూ.19 లక్షల రాయల్టీ

20 April 2026

అట్లీ ఇంట ఆనందం రెట్టింపు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియ

20 April 2026

చిరంజీవి విలన్‌గా.. నా నిర్ణయం తప్పే: నరసింహరాజు ఓపెన్ కామెంట్స్

20 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

వెయిట్ లాస్‌కు నేచురల్ స్నాక్.. ఈ గింజల ప్రయోజనాలు తెలుసుకోండి!

20 April 2026

ఉదయం నిద్ర ఎందుకు అంత మధురం? ఉదయం అలసటకు చెక్!

20 April 2026

లివర్ శుభ్రం అవుతుందా?.. డిటాక్స్ డ్రింక్స్‌పై అసలు కథ ఇదే!

20 April 2026

సన్‌ఫ్లవర్ Vs రైస్ బ్రాన్.. హెల్త్ కోసం ఆయిల్ రొటేషన్ ట్రెండ్!

20 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk