Varun Tej -Lavanya Tripati: మెగా ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంతో ఘనంగా నటి లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం జరుపుకున్నారు.మణికొండలో ఉన్నటువంటి నాగబాబు ఇంటిలోనే ఈ నిశ్చితార్థ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కేవలం మెగా అల్లు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

ఇలా వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరగడంతో వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మెగా అభిమానులు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ నిశ్చితార్థ వేడుకలో నిహారిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
తన భర్తతో గొడవపడి విడాకులు తీసుకున్నందుకు వల్ల మెగా కుటుంబ సభ్యులు నిహారికను దూరం పెట్టారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఆ వాస్తవమని తెలుస్తోంది. నిహారిక తన అన్నయ్య నిశ్చితార్థ వేడుకలలో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Varun Tej -Lavanya Tripati: మెగా కోడలిగా లావణ్య…
ఇక వరుణ్ తేజ్ లావణ్య ఇద్దరు కూడా మిస్టర్ అనే సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఆ ప్రేమ ఇలా పెళ్లి వైపు అడుగులు వేసేలా చేసిందని చెప్పాలి.మొత్తానికి మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో అభిమానులు ఈమెకు వెల్కమ్ చెప్పడమే కాకుండా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
SHERRRRR @AlwaysRamCharan ???? Arrived at #VarunLav @IAmVarunTej & @Itslavanya Engagement Ceremony,HYD ????❤️#ManOfMassesRamCharan #GameChanger pic.twitter.com/js0CNWg7MA
— MEGA FAMILY FANS (@MegaStarKTweets) June 9, 2023
KONIDELA Family Arrives at @IAmVarunTej & @Itslavanya‘s Engagement ❤️????@AlwaysRamCharan ????@KChiruTweets ????#GameChanger #VarunLav pic.twitter.com/nWKn2MystC
— Trends RamCharan™ (@TweetRamCharan) June 9, 2023
View this post on Instagram



























