Viral video: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ తమలో ఉన్నటువంటి టాలెంట్ బయట పెడుతున్నారు. ఇలా చాలామంది సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వేదికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సెలెబ్రెటీలుగా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా చాలామందికి ఆదాయ వనరుగా మారిపోయింది.

ఈ క్రమంలోనే ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ బాగా ఆదాయాన్ని అందుకుంటున్నారు. అయితే ఇలా చాలామంది తమ చేసినటువంటి వీడియోలకు లైక్స్ రావడం కోసం పెద్ద ఎత్తున సాహసాలకు పాల్పడుతున్నారు. అలాగే మరికొందరు ఏకంగా బెడ్ రూమ్ బాత్ రూమ్ వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇకపోతే ఓ జంట ఏకంగా తమ ఫస్ట్ నైట్ కిసంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇలా తమ ఫస్ట్ నైట్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల అధికంగా లైక్స్ వస్తాయని భావించిన ఈ జంట ఏకంగా ఫస్ట్ నైట్ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో పై ఎంతోమంది నేటిజెన్లు స్పందిస్తూ తీవ్రస్థాయిలో అవగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం లైక్స్ కోసం ఇలాంటి వీడియోలు షేర్ చేయడం ఏంటి అని మండిపడుతున్నారు.


Viral video:ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేటిజన్స్…
ఈ వీడియోలో భాగంగా వధూవరులు ఇద్దరు గదిలో ఉండగా వరుడు వధువు మెడలో ఉన్నటువంటి నగలన్నిటిని తీసివేసి తనకు కిస్ పెట్టినట్లు ఉంది ఇలా ఈ వీడియోని షేర్ చేయడంతో ఈ వీడియోకి వాళ్ళు అనుకున్న స్థాయిలో లైకులు రాకపోగా ఈ వీడియో చూసినటువంటి నెటిజన్లు మాత్రం భారీగా ఈ కొత్త జంటను తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.





























