సురేఖ వాణి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు, ఆమె ఎప్పటినుంచో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు.. టీవీ ఆర్టిస్టు నుంచి తన ప్రయాణం మొదలు పెట్టి వెండితెరపై కీలక పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.. 42 ఏళ్ల వయస్సులో కూడా 16 ఏళ్ల పడుచు పిల్లలా రచ్చ రచ్చ చేస్తుంది.































