గది లో అ అమ్మాయి చేసిన పని చుసి పోలీసులు షాక్ అయ్యారు.

0
1242

డచ్ లోని తూర్పు ఆమ్ స్టార్ డాం లోనీ పోలీస్ లకు ఒక వింత అనుభవం ఎదురైంది.అక్కడ ఒక ఫ్లాట్ లో మహిళ ఉరేసుకొని చనిపోయిందని సమాచారం రావడంతో అక్కడకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టినా సరే తలుపులు తీయకపోవడంతో ఆ మహిళ నిజంగానే ఉరేసుకొని చనిపోయిందని భావించి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు.అక్కడ ఉన్నదాన్ని చూసి వారు నివ్వెరపోయారు. జరిగిందేమిటీ అంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ లో కొంతమంది యువకులు ఉంటున్నారా వారు ఎదురుగా ఫ్లాట్ లోకి చూస్తే అక్కడ ఒక మహిళ ఉరేసుకొని కొన్ని గంటలుగా వేలాడుతున్నట్టు గమనించి పోలీస్ లకు ఫోన్ చేసి చెప్పారు.దీంతో అక్కడకు వచ్చిన పోలీస్ లు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ వేలాడుతున్నాయి మనిషి కాదు బొమ్మ అని తేలింది .దీంతో పోలీస్ లు షాక్ కి గురయ్యారు .ఈ విషయాన్ని మీడియా తో పంచుకుంటూ అది బొమ్మ అయింది కాబట్టి సంతోషంగా ఉందని చెప్పారు.