దేశం అంతా మార్మోగుతున్న గుర్మిత్ బాబా అస్సలు గుట్టు ఇదే……

0
1036

ఎవరి పేరు చెబితే ప్రభుత్వాలు వణికిపోతున్నాయో ఆయనే డేరా స్వచ్ఛ సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా.. ఈ పేరు ఇప్పుడు దేశమంతటా మారుమ్రోగిపోతుంది. ఒక బాబాను అరెస్ట్ చేస్తే ఏకంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వణికిపోవడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. సాధారణంగా పేరున్నవారిని అరెస్ట్ చేస్తే భద్రత ఉంటుంది. ముందు జాగ్రత్త చర్యలు ఉంటాయి.

కానీ గుర్మీత్ బాబా అరెస్ట్ ముందు నుండీ పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశాయి. శాంతంగా ఉండాలని కోరాయి. బాబాలకు భక్తులు ఉండటం వారు స్పందించడం క్రొత్త కాదు. కాకపొతే ఇంట వైలెంట్ గా స్పందించడమే క్రొత్త…

మరింత వివరాలు కోసం క్రింది వీడియోను చూడండి.