బువనేశ్వరి పరిస్థితి ఇంత దారుణమా ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా..?

0
1299

ఒకప్పుడు మసల సీన్లతో కుర్రకారు గునేల్లో గుబులు లేపిన బువనేశ్వారి గుర్తుందా తనదైన చూపులతో అందరి గుండెల్లో వలపు బాణాలు గుచ్చిన హాట్ బ్యూటి ప్రస్తుతం వెండి తెరపైనే కాదు నిజ జీవితం లోను ఎక్కడ కనిపించడం లేదు. ఏమై పాయిందో ఎక్కడుందో ఎవ్వరికి తెలియడం లేదు ఎన్నో సినిమాలతో పటు టివీ సీరియల్స్ లో కూడా నటించింది.

ఇప్పటి వరకు తెలుగు ,తమిళ ,కన్నడ , మలయాళ బాషలలో ఇప్పటికి 50 కి పైగా సినిమాల్లో నటించింది ప్రతి సినిమాలోనూ శృంగార బరిత సీన్ల తో రేచ్చిపాయింది . షకీలా తరువాత అంతగా యూత్ ని ఎట్రాక్ట్ చేసింది బువనేశ్వారి నే అని చెప్పొచ్చు కానీ బువనేశ్వారి వేరే విషయాలతోనే బాగా పాపులర్ అయింది ఈ మద్య చెన్నై లో వ్యబిచారం కేసులో రెండు సార్లు అరస్ట్ అయింది.

పైగా తనలాగే సిని ఇండస్ట్రి లో చాలా మంది చేస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్లు కూడా చేసింది అంతే కాదు ఒ చిటింగ్ కేసులో కూడా ఇరుక్కుంది. టివి సీరియల్ తీస్తానని చెప్పి చెన్నై కి చెందినా ఓ వైనల్సర్ దగ్గర కోటిన్నర తీసుకుంది సీరియల్ తీయక పొగ డబ్బులు తిరిగి ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెట్టడం తో అతను కోర్ట్ ను ఆశ్రయించక తప్పలేదు.