ప్రస్తుత కాలంలో వివిధ కారణాల వల్ల ఎంతోమంది వారి శరీర బరువు పెరగటం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది శరీర శరీర బరువు తగ్గటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా శరీర బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన డైట్ అని చెప్పవచ్చు. ఈ డైట్ ఖచ్చితంగా మూడు రోజుల పాటు పాటించడంవల్ల వారి శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఈ డైట్ ఫాలో కావటం వల్ల ప్రతిరోజు 4.5 కిలోల బరువును తగ్గించుకోవచ్చు.

ఈ డైట్ ప్లాన్ అనుసరించాలి అనుకునేవారు తప్పనిసరిగా మూడు రోజుల పాటు మూడు పూటలా తినాలి. ఈ డైట్ లో భాగంగా ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అయితే అవి ఎక్కువ శాతం తీసుకోకూడదు. ఈ డైట్ ప్లాన్ ద్వారా మీరు అనుకున్నంత శరీర బరువు తగ్గవచ్చు. ఈ డైట్ ప్లాన్ అనుసరించే వారు ఎంత ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకుంటే అంత బరువు తగ్గవచ్చు. మరి ఆ డైట్ ప్లాన్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం

మొదటిరోజు:

ఉదయం: అర కప్పు ద్రాక్ష , ఒక బ్రెడ్ టోస్ట్, రెండు టేబుల్ స్పూన్లు పీనట్ బటర్, ఒక కప్పు కాఫీ లేదా టీ. తీసుకోవాలి

మధ్యాహ్నం భోజనం: అర కప్పు ట్యూన, ఒక స్లైస్ టచ్ మరియు ఒక కప్పు టీ లేదా కాఫీ.

రాత్రి డిన్నర్:రెండు స్లైసులు మాంసం ఒక కప్పు బీన్స్ ఒక అర అరటి పండు, ఒక చిన్న ఆపిల్, ఒక కప్పు వెనీలా ఐస్ క్రీం.

రెండవ రోజు డైట్:
అల్పాహారం: ఒక గుడ్డు, ఒక స్లైస్ టోస్ట్, అర అరటిపండు.

మధ్యాహ్న భోజనం:కప్పు కాటేజ్ చీజ్ లేదా ఒక స్లైస్ చెడ్డర్ చీజ్, ఒక ఉడికించిన గుడ్డు, 5 సాల్టిన్ క్రాకర్స్.

రాత్రి: రెండు హాట్ డాగ్స్, ఒక బ్రోకలీ, అరకప్పు క్యారెట్, అర అరటిపండు మరియు అర కప్పు వెనీలా ఐస్ క్రీం.

మూడవరోజు:
ఉదయం: ఐదు సోడా క్రాకర్స్, ఒక స్లైస్ చెడ్డర్ చీజ్, చిన్న ఆపిల్.

మధ్యాహ్నం: ఒక ఉడికించిన గుడ్డు, ఒక స్లైస్ టోస్ట్.

రాత్రి: ఒక కప్పు టున, అర బనానా, ఒక కప్పు వెనీలా ఐస్ క్రీమ్.
ఈ డైట్ ఫాలో అయ్యేవారు భోజనానికి భోజనానికి మధ్య ఎటువంటి స్నాక్స్ తీసుకోకూడదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here