Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కొనసాగుతున్నారు ఈయన కమిట్ అయిన సినిమాలు కొంతవరకు షూటింగ్ పనులను జరుపుకొని ప్రస్తుతం ఆగిపోయిన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ కావడం వల్ల ఈ సినిమా షూటింగ్లో ఆగిపోయాయని ఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాలను పూర్తి చేస్తారని తెలుస్తుంది.

ఇక పవన్ కళ్యాణ్ అంటే ఎంతో మంది సెలబ్రిటీలు ఆయనతో కలిసి నటించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇలా ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ పవర్ తో కలిసి నటించాడు ఇలా స్టార్ హీరోయిన్లు నటించాలి అంటే భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ ఇవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ కోసం ఒక సీనియర్ హీరోయిన్ రెమ్యూనరేషన్ లేకుండా నటించారని తెలుస్తుంది.
మరి ఏ హీరోయిన్ పవన్ కళ్యాణ్ సినిమాకు రెమినరేషన్ తీసుకోలేదు అనే విషయానికి వస్తే అప్పట్లో నటి శ్రేయ ఎంతో మంచి సక్సెస్ అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు అందరి సరసన నటించే ప్రేక్షకులను మెప్పించారు ఇలా పవన్ కళ్యాణ్ తో కలిసి ఈమె రెండు సినిమాలలో నటించారు ఒకటి బాలు ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.
స్పెషల్ సాంగ్ చేసిన శ్రేయ..
ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమరం పులి అనే సినిమాలో శ్రేయ ఒక ఐటమ్ సాంగ్ చేశారు ఇలా ఈ పాటలో నటించిన అందుకుగాను ఈమె ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం పవన్ కళ్యాణ్ గారిపై ఉన్నటువంటి అభిమానంతోనే ఈమె రెమ్యూనరేషన్ లేకుండా ఈ సినిమాలో నటించారట. అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఉన్న ఈమె తన కాల్ షీట్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఉపయోగించడం అంటే నిజంగా గ్రేట్ అంటూ పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.































