• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

మహాత్మాగాంధీ 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్య వేడుకల్లో ఎందుకు పాల్గొనలేదు.. దానికి కారణం ఏంటో తెలుసా..?

15 August 2021

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

19 June 2026

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

19 June 2026
ADVERTISEMENT

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

19 June 2026

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

19 June 2026

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

19 June 2026

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

19 June 2026

భోజనం ముందు కాళ్లు, చేతులు కడుక్కోవాలా? పెద్దలు చెప్పిన ఈ అలవాటు వెనుక ఇంత అర్థం ఉందా!

19 June 2026

పరగడుపున నిమ్మరసం తాగుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే లాభం కంటే నష్టమే ఎక్కువ!

19 June 2026

మా అత్త త్వరగా చనిపోవాలి స్వామీ.. ఆలయ హుండీలో బయటపడిన కోడలి ఆవేదన!

19 June 2026

అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు.. సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం

19 June 2026

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

17 June 2026

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

17 June 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Sunday, June 21, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

మహాత్మాగాంధీ 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్య వేడుకల్లో ఎందుకు పాల్గొనలేదు.. దానికి కారణం ఏంటో తెలుసా..?

by lakshana
15 August 2021
in Featured, General News
0
0
SHARES
75
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీతో పాటు ఎందరో మహానుభావులు పోరాడి.. 1947 ఆగస్టు 15 బానిస సంకెళ్లను తెంచి స్వాతంత్య్రాన్ని సాధించారు. అయితే ఆ సమయంలో ప్రతీ భారతీయుడు ఎంతో సంబరాలను జరుపుకున్నారు. కానీ ఆ సంబరాలలో మహాత్మాగాంధీ మాత్రం పాల్గొనలేదు.

దీనికి గల కారణం ఏంటంటే.. సరిగా 1947 ఆగస్టు 15న గాంధీ హిందూ, ముస్లిం మధ్య మత ఘర్షణలు జరుగుతుంటే.. వాటిని అడ్డుకోవడానికి దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోవాఖలీకి వెళ్లారు. స్వాతంత్ర్య దినోత్సవంలో మీరు పాల్గొనాలంటూ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ గాంధీకి లేఖ రాశారు. అయితే దానికి స్పందించిన మహాత్మాగాంధీ కలకత్తాలోని హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలను.

ఇది కూడా చదవండి :

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఈ ఘర్షణలు ఆపడానికి నేను నా ప్రాణాలైనా ఇస్తా అని అక్కడే ఉన్నారు. అంతే కాకుండా జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగాన్ని ఆగస్టు 14 న అర్థరాత్రి ప్రస్తుత రాష్ట్రపతి భవనం నుంచి ఇచ్చారు. అప్పట్లో రాష్ట్రపతి భవనంను వైస్రాయ్ లాంజ్ అనేవారు.

నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది.. కానీ, గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు. 1947 ఆగస్టు 15న లార్డ్ మౌంట్‌బాటన్ తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను అందించారు. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడారు.

Tags: celebrationsIndependence DayIndia Independence Day 2021mahatma gandhi
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
lakshana

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

19 June 2026

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

19 June 2026

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

19 June 2026

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

19 June 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

19 June 2026

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

19 June 2026

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

19 June 2026

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

19 June 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk