Sai Dharam Tej: మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఈయన వారసులుగా ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి తన కూతురు శ్రీజ వల్ల సగం పరువు మొత్తం పోయింది. ఒకటి కాదని రెండు పెళ్లిళ్లు చేసుకొని ఈమె రెండు పెళ్ళిళ్లను పెటాకులుగా మార్చుకున్నారు.

ఇలా శ్రీజ కారణంగా మెగా కుటుంబ పరువు పోయిందని అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుండగా మరోసారి సాయి ధరంతేజ్ వల్ల మెగా ఫ్యామిలీ పరువు పోతుందంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి సాయి ధరమ్ వరుస సినిమాలలో నటిస్తూ సుప్రీం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇకపోతే సాయి ధరమ్ తేజ్ తాజాగా పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడంతో నటి లారీసా సోషల్ మీడియా వేదికగా హ్యాపీ బర్త్డే మై తేజు అంటూ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, ఐయామ్ ఇన్ లవ్ అంటూ పోస్టులు పెట్టారు. గత కొంతకాలం నుంచి నటి లారీసాతో సాయి ధరమ్ తేజ్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం బహిర్గతం అయింది.

Sai Dharam Tej: విదేశీ అమ్మాయి కోడలుగా ఇష్టపడని చిరు…
ఇకపోతే వ్యవహారం చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేదని మన తెలుగమ్మాయి కాకుండా విదేశీ అమ్మాయి మన ఇంటి కోడలుగా రావడం ఏమాత్రం బాగుండదు అంటూ మెగాస్టార్ హెచ్చరించినప్పటికీ, సాయి ధరమ్ తేజ్ ఆయన మాటలను పెడచెవిన పెట్టారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై మెగా అభిమానులు స్పందిస్తూ మెగా కుటుంబ పరువును తీయడానికి మీరంతా పుట్టినట్టు ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.































