అందాలు ఆరబోస్తున్న నవ్య స్వామి..! అనసూయ, రాష్మిలకు చెక్ పెట్టడానికేనా?

0
768

ఈటీవీలోని నా పేరు మీనాక్షి, స్టార్ మాలో ఆమె కథ, కంటే కూతుర్నే కనాలి వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బుల్లితెర నటి నవ్య స్వామి. చక్కటి అందంతో పాటు మంచి అభినయంతో ప్రతీ ఇంట్లోనూ మహిళా ప్రేక్షకాభిమానుల మనసులను దోచేసింది నవ్య. తన కెరీర్ ప్రారంభంలోనే డాక్టర్ కావాలనుకున్న నవ్య చివరకు యాక్టర్ అయ్యింది. ముందుగా తమిళ్ సీరియల్ వాణి – రాణి ద్వారా బుల్లితెరకు పరిచయమైన నవ్య, అటు తెలుగు, ఇటు కన్నడ సీరియల్స్ లో కూడా తన నటనతో అందర్నీ మెప్పించింది. మైసూరుకు చెందిన ఈ భామ తెలుగులో బాగా రాణించింది. తెలుగు భాషలో స్పష్టంగా కూడా మాట్లాడగలుగుతుంది.

ఇక ‘ఆమె కథ’ సీరియల్ నటుడు రవి కృష్ణ తో సన్నిహితంగా ఉంటుంది ఈ భామ దీనితో వారి మధ్య ప్రేమాయణం నడుస్తుందని.. త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలేక్కబోతున్నారని పుకార్లు కూడా వచ్చాయి. అయితే, ఎప్పుడూ హోమ్లీగా కన్పించే నవ్య.. సడన్ గా రూట్ మార్చింది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు అందుకు నిదర్శనం. తన హాట్ హాట్ ఫోటోలతో యాంకర్ అనసూయ, రష్మీలకు చెక్ పెట్టేలా కన్పిస్తోంది నవ్య.

నవ్య స్వామీ లేటెస్ట్ హాట్ ఫొటో స్టిల్స్..

నవ్య స్వామీ లేటెస్ట్ హాట్ ఫొటో స్టిల్స్..

నవ్య స్వామీ లేటెస్ట్ హాట్ ఫొటో స్టిల్స్..

నవ్య స్వామీ లేటెస్ట్ హాట్ ఫొటో స్టిల్స్..

నవ్య స్వామీ లేటెస్ట్ హాట్ ఫొటో స్టిల్స్..

నవ్య స్వామీ లేటెస్ట్ ఫొటో స్టిల్స్..

నవ్య స్వామీ లేటెస్ట్ ఫొటో స్టిల్స్..

నవ్య స్వామీ లేటెస్ట్ హాట్ ఫొటో స్టిల్స్..