Actress Jayasudha: మూడో పెళ్లి చేసుకున్న జయసుధ…. ఆ వ్యక్తి గురించి క్లారిటీ ఇచ్చేసిందిగా?
Actress Jayasudha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయసుధ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఈమె సీనియర్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్నార్ నుంచి చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోల సరసన కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ...































