ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆంక్షలను ఎంతో కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ విధించడం వల్ల ప్రస్తుతం పోలీసులను చూస్తే ప్రజలు భయంతో ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఈ ...