Aishwarya Rajesh : ‘సెక్సీ డ్రెస్‌లో బాడీ చూడాలన్నాడు’.. డైరెక్టర్‌పై ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు!
Aishwarya Rajesh : ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న నటి ఐశ్వర్య రాజేష్ తాజాగా ఇస్తున్న వరుస ఇంటర్వ్యూలతో మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఈసారి ఆమె సినిమా విజయాల గురించి మాత్రమే కాదు… తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు ...





























