పాన్ ఇండియా ప్రాజెక్టులపై కన్నేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..ఏకంగా ఆ ఇద్దరు డైరెక్టర్లతో..!!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..అల్లు అర్జున్ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ...































