Supritha: ఒక వ్యక్తి కారణంగా జీవితం తలకిందులైంది… వైరల్ అవుతున్న సుప్రీత పోస్ట్!
Supritha: సుప్రీత సురేఖ వాణి కుమార్తెగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. సురేఖ వాణి పలు తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక పిన్ని అక్క వదిన పాత్రలలో ఎంతో లీనమైన నటించిన సురేఖ ...



























