Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా మంచి గుఎంతో ర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈమెకు ఇలా వెండితెరపై అవకాశాలు రావడంతో తనకు లైఫ్ ...