ఇటీవలే టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకులు తీసుకున్న తరువాత వీరిద్దరి పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపించాయి. తప్పు అంతా సమంతదే అన్నట్లు నెటిజన్లు ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు. ...