ఏపీఎండీసీ జాబ్ నోటిఫికేషన్.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక?
ఆంధ్రప్రదేశ్ విజయవాడ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) నిరుద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఏపీఎండీసీ ఒప్పంద ప్రాతిపదికన 18 పోస్టుల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ లోగా అప్లై చేసుకోవాలి. ఖాళీగా ...


























