Vijay Devarakonda: అనసూయతో వివాదం పై స్పందించిన విజయ్ దేవరకొండ… ఏమన్నారో తెలుసా?
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఏమాత్రం ప్రేక్షకులు అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా డిజాస్టర్ తర్వాత ...


























