దేశంలోనే తొలిసారి.. తిరువనంతపురం మేయర్ గా 21 ఏళ్ల యువతి..!
ప్రస్తుతం దేశంలో ఆర్యా రాజేంద్రన్ అనే్ యువతి పేరు మారుమ్రోగుతోంది. దేశంలో అతిపిన్న వయస్సులో మేయర్ పదవికి ఎంపికైన యువతిగా ఒక యువతి అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరానికి ఆర్యా రాజేంద్రన్ మేయర్ కానున్నారు. సీపీఎం ...

























