Geetha Madhuri: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు సినిమాలలో ఈయన కీలక పాత్రలలో నటిస్తున్నారు ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నటువంటి నందు సింగర్ గీతామాధురిని ...