హైదరాబాద్: టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించిన ఐకానిక్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'బాహుబలి' మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, మేకర్స్ 'బాహుబలి: ది ఎపిక్' (BaahubaliTheEpic) పేరుతో రెండు భాగాలను కలిపి ఒకే ...