బాలకృష్ణ హోస్ట్ చేస్తున్నా.. ఇది నిజమేనా అంటూ ఎంతోమంది సందేహాలను వ్యక్తపరచారు. ఏ ఛానల్లో అని కొందరు ఆరా తీశారు. ఏ షోకి.. ‘బిగ్ బాసా’.. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోనా.. ‘నంబర్ 1 యారి’...
నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా యాప్ లో అన్ స్టాపబుల్ టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టాక్