Manchu Manoj: మంచు మనోజ్ తండ్రి కాబోతున్నారా…. మంచు వారసుడు రాబోతున్నారా?
Manchu Manoj: మంచు మనోజ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన తన సినిమాలకన్న వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. మంచు మనోజ్ ఇదివరకే ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ...
































