Anchor Lasya: నా పిచ్చి నీ భరిస్తూ కన్నీళ్లు తుడిచావు… భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ చేసిన లాస్య!
Anchor Lasya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో యాంకర్ లాస్య ఒకరు.చీమ ఏనుగు జోక్స్ తో ఎంతో ఫేమస్ అయినటువంటి లాస్య బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా ...





























