Renu Desai: మా జీవితాల గురించి మాట్లాడటమే జర్నలిజమా.. ఇలా డబ్బు సంపాదించడం మంచిది కాదు: రేణు దేశాయ్
Renu Desai: సినీనటి రేణు దేశాయ్ ప్రస్తుతం తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా ఈమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా నటిగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి ఈమె సోషల్ మీడియా ...































