సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. తక్కువ ధరకే వారికి ఫ్లాట్లు..?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరాలు, పట్టణాల్లోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలు పంచిన జగన్ పట్టణ, నగారాల్లోని పేద ప్రజలకు ప్రయోజనం కల్పించేందుకు ...





























