Asin: విడాకులకు సిద్ధమైన మరో స్టార్ హీరోయిన్… భర్తకు దూరంగా ఉంటున్న నటి ఆసిన్!
Asin: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడతారో అంతే తొందరగా విడాకులు తీసుకుని విడిపోవడం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు పిల్లలు ఉన్నప్పటికీ కేవలం మనస్పర్ధలు కారణంగా ఒకరిపై మరొకరికి కారణంగా విడాకులు తీసుకుంటున్నటువంటి ...



























