కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త..?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. 2021 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు విడుదల చేశారు. న్యాయశాఖ, సాంస్కృతిక పర్యాటక శాఖ, యువజన సర్వీసులు, ...

























