దేశంలో వ్యాపించిన కరోనా క్లిష్ట పరిస్థితులలో ఎంతోమంది నిస్సహాయులను, వలస కూలీలను,రక్షించి గొప్ప మనసు చాటుకున్న సోనుసూద్ రెండోదశ కరోనా సమయంలో కూడా అదే మానవతా దృక్పథంతో ఎంతో మందికి సహాయం చేస్తూ అందరిపట్ల ఆపద్బాంధవుడిగా మన్ననలు పొందుతున్నాడు.కరోనా రెండవ దశ ...