కరోనా లక్షణాలుంటే వెంటనే చికిత్స చెయ్యండి.. కేంద్రం!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ వ్యాపిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే కరోనా లక్షణాలు బయట పడిన తర్వాత నిర్ధారణ పరీక్షలు చేయించుకొని ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడటంలో ఎంతోమంది ...



























