‘మిస్టర్ పర్ఫెక్ట్’లో హీరోయిన్‌గా నేనే చేయాల్సింది.. రకుల్ షాకింగ్ రివీల్!
టాలీవుడ్‌లో యంగ్ రెబెల్ స్టార్‌గా భారీ ఫాలోయింగ్ సంపాదించిన ప్రభాస్ హీరోగా వచ్చిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. 2011లో విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ...


































