Game Changer: గేమ్ చేంజర్ కోసం ఫస్ట్ ఆప్షన్ రామ్ చరణ్ కాదా… మరి ఎవరంటే?
Game Changer: ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ...


































