జూలై 13 ఎపిసోడ్: దీప సౌందర్య రోడ్డు మీద పడే టైం వచ్చింది..!
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్తీకదీపం సీరియల్ నేడు (జులై 13)1090 ఎపిసోడ్ ప్రసారం కానుంది. కార్తీక్ తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా?? నువ్వు తప్పుల మీద తప్పులు చేయగల సమర్థరాలవని నమ్ముతున్నాను… నా మొగుడు సంస్కారవంతుడు గౌరవమైన కుటుంబంలో పుట్టిన ...





























