హైదరాబాద్: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉద్యోగాల కోసం సత్వర మార్గాలను అన్వేషిస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ నకిలీ సర్టిఫికెట్ల ముఠాను శంషాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘శ్రీ వ్యాస కన్సల్టెన్సీ’ పేరుతో కూకట్‌పల్లి KPHB ప్రాంతంలో ...